S2 E2 : సర్పాల రాజ్యం
బంధిపోటు యువరాజుని దించెయ్యడానికి కూటములన్నీ రంగంలోకి దిగుతాయి. సలీమ్‌పై దృష్టిపెట్టి జోధా అభిమానాన్ని పొందుతుంది మెహరున్నీసా. వాళ్లకి వ్యతిరేకంగా కుట్ర పన్నుతాడు అబ్దుల్ ఫాజీ. డానియల్ అభద్రతాభావాలు బయటపడతాయి.
Details About తాజ్ Show:
Release Date | 12 May 2023 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|