15 Jan 2020 • Episode 2 : సంక్రాంతి సంబరాలు 2020 - జనవరి 15, 2020
ఆడియో భాషలు :
శైలి :
సంక్రాంతి సంబరాలు 2020లో యాంకర్లు శ్యామల, శ్రిష్టి, సింగర్ నోయెల్ సీన్, రోల్ రైడా, కమెడియన్స్ చంద్ర-RPలు మరియు తదితరులు మచిలీపట్నంలోని సంక్రాంతి వేడుకలకు సిద్దంగా ఉన్నారు. ఊరేగింపు మరియు ZEE కుటుంబం భోజనాలతో షో ప్రారంభమవుతుంది. వివిధ రకాల ఆటలు మరియు కార్యక్రమాలను నిర్వహిస్తారు యాంకర్స్. కబడ్డీ ఆడిన తర్వాత, RP మరియు చంద్ర వారి బృందాలతో కామెడీ స్కిట్టులను చేసి ప్రేక్షకులను అలరిస్తారు. చివరిగా, అనూష-ప్రజ్వల్ ఇద్దరూ కలిసి క్లాసికల్ డాన్స్ పెర్ఫార్మన్స్ చేస్తారు.
Details About సంక్రాంతి సంబరాలు 2020 Show:
Release Date | 15 Jan 2020 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|