S1 E22 : ఎపిసోడ్ 22 - మసాలా పెట్టిన మంట
హిల్సా చేపని సంప్రదాయ చేపల ఇగురులో వండి, తన కస్టమర్లకి ప్రత్యేకమైన వంటల ఈవెంట్‌ని హోస్ట్ చెయ్యాలనుకుంటాడు అంజి. ఐతే సర్వం గందరగోళం, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ హడావుడికి అప్పటికే మసాలాలతో ఘుమఘుమలాడుతున్న ఇగురుకి మరిన్ని మసాలాలు కలుస్తాయి. ఈ స్పైసీ డిష్ అమృతరావుకి కన్నీళ్లు తెప్పిస్తుందా?
Details About अमृतम् धवितेयम Show:
Release Date | 25 Jan 2021 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|