ఇంగ్లీష్
మీడియా, పొలిటీషియన్ పంపిన గూండాలు, నక్సలైట్స్ ఇంకా గ్రామస్తులు అంతా L- స్పాట్‌కి చేరుకునేసరికి అక్కడ గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి.