30 Aug 2021 • Episode 7 : శ్యామలను పట్టుకుంటుంది గీత
కనకరత్నం, గోవింద్ మరియు శ్యామలతో కలిసి షాపుకి వెళ్లినప్పుడు, అక్కడ గీతని చూస్తారు. గోవింద్ దాక్కోగా, కనకరత్నం గీతతో వాదనకు దిగుతుంది. తర్వాత దొంగతనం చేస్తున్న శ్యామలను పట్టుకుంటుంది గీత.
Details About ముత్యమంత ముద్దు Show:
Release Date | 30 Aug 2021 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|