ఇంగ్లీష్
శవాన్ని మాయం చేయడానికి సుధీర్ ఒక పథకం రచిస్తాడు, కానీ దాన్ని అమలు పరచడానికి అతనికి పల్లవి కుటుంబం సహాయం కావాలి. స్వాతి చివరకి తన మ్యాచ్‌ని కలుసుకుంటుంది.