నా లవ్‌స్టోరీ మొదలైంది
శివకార్తికేయన్, ప్రియా ఆనంద్, నందిత శ్వేత ముఖ్యనటులుగా తెలుగులోకి డబ్ ఐన స్పోర్ట్స్ కామెడీ మూవీ - నా లవ్‌స్టోరీ మొదలైంది. కుంజితపథానికి తన పేరు అంటే నచ్చక వేరొక పేరుతో చెలామణీ అవుతుంటాడు. ఐతే తన పేరు మళ్ళీ తెరపైకి వచ్చేసరికి తనకొక కొత్త ఐడెంటిటీ కల్పించుకునేలా మారథాన్ రేస్‌లో పాల్గొనడానికి నందిత అనే ట్రైనర్ సహాయం తీసుకుంటాడు.
Details About నా లవ్‌స్టోరీ మొదలైంది Movie:
Movie Released Date | 1 May 2013 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|
Keypoints about Naa Love Story Modhalaindhi:
1. Total Movie Duration: 1h 59m
2. Audio Language: Telugu