Big Celebrity Challenge - February 14, 2021 - Performance

14 Feb 2021 • Episode 8 : Big Celebrity Challenge - February 14, 2021 - Performance

ఆడియో భాషలు :

ఇప్పుడు, భారతీయ వీక్షకులు వారి టీవీ ప్రసారం కన్నా ముందే 'బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్' ఎపిసోడ్లను ZEE5లో చూడవచ్చు. బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ అనేది బుల్లితెరపై అసాధారణ ప్రతిభని చూపిస్తూ, ప్రేక్షకులకు సరికొత్త గేమ్ షో అనుభూతిని అందించే వీక్లీ షో. ఎప్పుడూ చూడనటువంటి టాస్కులు, వాటిపై సెలబ్రిటీల బెట్టింగులు, అద్భుతమైన స్టంటులు ఇవన్నీ కలిపి మీ అందరికీ ఒక కొత్త వినోదాన్ని అందిస్తుంది బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్. మిస్ అవకండి, కేవలం ZEE5లో.

Details About బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ Show:

Release Date
14 Feb 2021
Genres
  • ఎంటర్‌టైన్‌మెంట్
Audio Languages:
  • Telugu
Cast
  • Suma
  • Ravi