25 Oct 2021 • Episode 514 : తేజకి వార్నింగ్ ఇస్తుంది వాగ్దేవి
వాగ్దేవి, తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి నిరాకరించి తేజకు వార్నింగ్ ఇస్తుంది. మిగిలిన కుటుంబ సభ్యులందరూ రాహుల్, తేజలను కలవమంటారు. వాగ్దేవిని చూసి భయపడుతున్నాడని ఆమెకు చెబుతాడు లక్కీ.
Details About నెం.1 కోడలు Show:
Release Date | 25 Oct 2021 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|