పల్లవి హక్కుల కోసం శృతి పోరాటం

01 Dec 2022 • Episode 952 : పల్లవి హక్కుల కోసం శృతి పోరాటం

ఆడియో భాషలు :

శ్రుతి రాజకీయ ప్రచారం చేసినప్పుడు, ఆమెకు పోటీగా వస్తుంది పరిమళ. అరవింద్ భూపతి చెఫ్‌ని బహిర్గతం చేసి వారికి బుద్ది చెబుతాడు. పల్లవి హక్కుల కోసం కొంతమంది మహిళలతో శృతి నిరసనలు తెలుపుతుంది.

Details About రాధమ్మ కూతురు Show:

Release Date
1 Dec 2022
Genres
  • డ్రామా
  • Romance
Audio Languages:
  • Telugu
Cast
  • Meghna Raami
  • Deepthi Manne
  • Gokul
Director
  • Ramji