ఎపిసోడ్ 1 - దురాశ

S1 E1 : ఎపిసోడ్ 1 - దురాశ

ఆడియో భాషలు :
సబ్ టైటిల్స్ :

ఇంగ్లీష్

రేఖ మరియు విజయ్ ల వైవాహిక జీవితం హాయిగా సాగుతోంది . కానీ సోషల్ మీడియా ప్లాటుఫార్మ్ 'క్లికర్' వారి జీవితం లోకి ప్రవేశించాక అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి . రేఖ క్లికర్ లో తన పాపులారిటీ ఎలాగైనా పెంచుకోవాలని నిశ్చయించుకుంది .. దాని కోసం ఆమె ఎలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకుందో చూస్తే ఆశ్చర్యం కలిగిస్తుంది . చివరికి ఆమె జీవితం ఏమైంది ?

Details About ఫింగర్‌టిప్ Show:

Release Date
4 Oct 2019
Genres
  • క్రైమ్
  • థ్రిల్లర్
Audio Languages:
  • Malayalam
Cast
  • Ashwin Kakumanu
  • Akshara Haasan
  • Sharath Ravi
  • Kanna Ravi
  • Vinoth Kishan
Director
  • S Shivakar