S1 E3 : ఎపిసోడ్ 3 - ఛిద్రమైన కలలు
సూరి షబానా అనే బ్యాంక్ ఉద్యోగిని కలిసి లోన్ కోసం ఎప్లై చేస్తాడు, కానీ అది మంజూరు కాదు. షబానా మరెవరో కాదు - రూబీనే. చీటికిమాటికి హింసించే భర్తతో కాపురం చేస్తుంటుంది. ఇటు విల్సన్ తోటి ప్లేయర్‌తో గొడవకి దిగి, హాస్పిటల్‌లో తేల్తాడు.
Details About లూజర్ Show:
Release Date | 15 May 2020 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|