పండగ చేస్కో
రామ్,రకుల్ ప్రీత్ సింగ్, సోనాల్ చౌహాన్ నటించిన పండగ చేస్కో తెలుగు యాక్షన్ డ్రామా చిత్రం, 2015లో విడుదలైంది. మంచి హిట్ కొట్టింది. పోర్చుగల్ లో వున్న కార్తీక్ టాలెంటెడ్ యంగ్ బిజినెస్ టైకూన్. అతనికి పోర్చుగల్ లో ఒక రిచ్ అమ్మాయి అనుష్కతో ఎంగేజ్ మెంట్ అవుతుంది. ఒక పర్యావరణ సమస్య వల్ల అతని కంపెనీ ఇండియాలో మూసివేయబడుతున్న టైమ్ లో కార్తీక్ ఇండియా వస్తాడు. దీనంతటికి కారణమైన దివ్య అనే పర్యావరణ ప్రేమికురాలు దివ్య ప్రేమలో పడతాడు కార్తీక్. ఎలా కార్తీక్ తన బిజినెస్ వ్యవహారాన్ని, తన ప్రేమను కాపాడుకున్నాడు అనేది మిగితా కథ.
Details About పండగ చేస్కో Movie:
Movie Released Date | 29 May 2015 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|
Keypoints about Pandaga Chesko:
1. Total Movie Duration: 2h 34m
2. Audio Language: Telugu