ZEE5 Logo
  • హోమ్
  • టీవీ షొస్
  • చిత్రాలు
  • ప్రీమియం
  • వార్తలు
  • వెబ్‌ సిరీస్
  • రెంట్
  • సంగీతం
  • లైవ్ టీవీ
  • స్పోర్ట్స్
  • ఎడ్యురా
  • కిడ్స్
  • వీడియోస్
లాగ్ ఇన్
ప్లాన్ కొనండి
రారండోయి వేడుక చూద్దాం

రారండోయి వేడుక చూద్దాం

U/A 13+
2h 23m
2017
ఆడియో భాషలు :
తెలుగు
సబ్ టైటిల్స్ :

ఇంగ్లీష్

నాగ చైతన్య,రకుల్ ప్రీత్ సింగ్ జంటగా 2017 లో విడుదలైన తెలుగు రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ చిత్రం రారండోయ్ వేడుక చూద్దాం. ఒక రాకుమారుడు లా వున్న మంచి అబ్బాయిని పెళ్లిచేసుకోవాలనే కోరిక భ్రమరాంబకి. భ్రమరాంబ కి శివకు పరిచయం అవుతుంది. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్న సమయంలో ఒక విషయంలో వాదన ఇద్దరూ విడిపోయేలా చేస్తుంది. దాంతో భ్రమరాంబ ఇంట్లో వాళ్లు నిర్ణయించిన వ్యక్తినే పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకుంటుంది. మరి శివ ఆమె వెతికే రాకుమారుడు నేనే అని చెప్పగలిగాడా? ఇద్దరిమధ్య మనస్పర్ధలు తొలిగాయా?

Details About రారండోయి వేడుక చూద్దాం Movie:

Movie Released Date
26 May 2017
Genres
  • డ్రామా
  • కామెడీ
Audio Languages:
  • Telugu
Cast
  • Naga Chaitanya Akkineni
  • Rakul Preet Singh
  • Sampath Raj
  • Pruthviraj
  • Jagapathi Babu
Director
  • Kalyan Krishna Kurasala

Keypoints about Rarandoyi Veduka Chudham:

1. Total Movie Duration: 2h 23m

2. Audio Language: Telugu

Movies By Language
Hindi Movies