12 Jan 2020 • Episode 4 : సంక్రాంతి ప్రత్యేక స్కిట్టులు - అదిరింది
ఈ అదిరింది పూర్తి ఎపిసోడ్లో, అదిరింది తారాగణం సంక్రాంతి వేడుకలు జరుపుతారు. ధనరాజ్ బ్లాస్టర్స్ బృందం, డైరెక్టర్లపై స్కిట్ చేయగా మగవాళ్ల సమస్యలపై ఒక స్కిట్ చేస్తారు చంద్ర ఛాలెంజర్స్. మరోవైపు, వేణు రాజులా వేషధారణ చేసుకొని, తన బృందంతో కలిసి ప్రేక్షకులను అలరిస్తాడు. RP రైడర్స్ కూడా కామెడీ పండిస్తారు.
Details About అదిరింది Show:
Release Date | 12 Jan 2020 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|