25 May 2021 • Episode 50 : చిట్టిని గాయపరుస్తాడు పులిరాజు
చిట్టి, రేసులో మొదటి రౌండ్లో గెలుస్తుంది. తలుపులమ్మ, భాస్కర్‌ని మరియు మిగిలిన వారిని ఏమార్చి, నూనెలో ఒక రసాయనాన్ని కలుపుతుంది. రేసులో రెండవ రౌండ్ ప్రారంభమైనప్పుడు, పులిరాజు చిట్టిపై దాడి చేస్తాడు.
Details About Mithai Kottu Chittemma Show:
Release Date | 25 May 2021 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|