24 Mar 2015 • Episode 17 : రజియా సుల్తాన్ – ఎపిసోడ్ 17 – మార్చ్ 24, 2015 – పూర్తి ఎపిసోడ్
అల్తూనియా ప్రాణాలు ప్రమాదంలో వున్నాయని తెలుసుకున్న రజియా, అతనికి ప్రతి సహాయం చేయడానికి వెళ్లి జమాల్ పంపించిన ముష్కరులను అల్లూనియా, రజియా కలిసి ఎదుర్కొంటారు. గజినీకి వెళ్లే దారిలో అల్తూనియా, రజియా ఇద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టపడతారు. అదే క్రమంలో షా టుర్కన్ , కుతుబ్ బేగమ్ ని, సుల్తాన్ ఇల్టుట్ మిష్ కి దూరం చేయడానికి గర్భవతిననే దొంగనాటకం ఆడుతుంది.
Details About రజియా సుల్తాన్ Show:
Release Date | 24 Mar 2015 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|