S1 E10 : ఎపిసోడ్ 10 - పడిలేచిన కెరటం
యువ , చైతన్యవంతమైన నాయకుడు సత్యానంద్ తన 'ఉజ్జ్వాలా' పార్టీని ప్రకటించినప్పుడు, అన్ని రాజకీయ పార్టీ లు షాక్ కి గురవుతాయి. కలవరం చెందిన, రంగారావు వేణుని కలుసుకుని, ధర్మపురి నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని సూచిస్తాడు. తనకి పూర్తిగా ఇష్టంలేకపోయినా వేణు ప్రజా మిత్ర పార్టీ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకుంటాడు. ఈ పరిణామాలను చూసిన మిస్టర్ రావు సత్యానంద్‌కు మద్దతు ఇస్తాడు మరియు ధర్మపురి నుండి వేణు మరియు ప్రతాప్‌లపై పోటీ చేయాలని సూచిస్తాడు. ప్రతాప్ వేణును తిరిగి ఇంటికి తీసుకురావాలని నిర్ణయించుకున్నప్పుడు, ఒక యువకుడు ప్రతాప్ ను పొడిచి చంపేస్తాడు. మరోవైపు, దివ్య సర్లక్క కేసును త్రవ్వి, మిస్టర్ రావు తన నిరసన వెనుక సూత్రధారి అని తెలుసుకుంటుంది. ఈలోగా వేణు సిఎం అవుతాడు. కాని వేణు పతనం కోసం ఒక కుట్రతో ఇప్పటికే సిద్ధంగా ఉంది మంజు.
Details About గాడ్స్ ఆఫ్ ధర్మపురి Show:
Release Date | 23 Oct 2019 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|