ఎక్కడికి పోతావు చిన్నవాడా
నిఖిల్ సిద్దార్ధ్, హెబ్బా పటేల్, నందిత శ్వేతా నటించిన సూపర్ నాచురల్ చిత్రం ఎక్కడికి పోతావు చిన్నవాడా. 2016 లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్నే సాధించింది. నిత్యను ప్రేమిస్తాడు అర్జున్. అయితే నిత్యను ఒక ప్రేతాత్మ ఆవహించిందని ఆలస్యంగా తెలుసుకుంటాడు. విషయం విషమంగా మారుతున్న సమయంలో ఇంతటికీ కారణం తనేనని అమల అనే మహిళ చెపుతుంది. మరి అమల అర్జున్ తో ఎందుకు అలా ప్రవర్తిస్తుంది. అసలు కారణం ఏంటి అనేదే కథ.
Details About ఎక్కడికి పోతావు చిన్నవాడా Movie:
Movie Released Date | 18 Nov 2016 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|
Keypoints about Ekkadiki Pothavu Chinnavada:
1. Total Movie Duration: 2h 20m
2. Audio Language: Telugu