దృష్టి
దృష్టి కథ, మోహన్ అనే ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ చుట్టూ తిరుగుతుంది. అతని ఎదురి ఫ్లాటులో జరిగిన ఒక హత్యకు మోహన్ ప్రైమ్ విట్నెస్ అవుతాడు. అయితే పోలీసులతో అతనికీ - మర్డర్‌కు ఎటువంటి సంబంధం లేదని నిరూపిస్తాడు. అసలు ఆ మర్డర్ ఎవరు చేసారో తెలుసుకోవాలని ప్రయత్నిస్తాడు. మోహన్ ఎలా హంతకుడిను పట్టుకుంటాడు అనేది ఆసక్తిగా సాగుతుంది ఈ ZEE5 సినిమాలో. ఈ థ్రిల్లర్‌లో రాహుల్ రవీంద్రన్, పావని గంగిరెడ్డి, వెన్నెల కిషోర్, రవి వర్మ మరియు ప్రమోదిని నటించారు
Details About దృష్టి Movie:
Movie Released Date | 25 Jul 2019 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|
Keypoints about Dhrusti:
1. Total Movie Duration: 1h 52m
2. Audio Language: Telugu