శీనుగాడు చిరంజీవి ఫ్యాన్
ఆకుల విజయ్ వర్ధన్, ఆదిన్ ఖాన్, మాన్సి, ప్రీతమ్, నాగబాబు ప్రధాన పాత్రలుగా 2005లో పూసల రాధాకృష్ణ దర్శకత్వంలో విడుదలైన రొమాంటిక్ డ్రామా శీనుగాడు చిరంజీవి ఫ్యాన్. మెగాస్టార్ చిరంజీవికి బట్టలు చింపుకునేంత ఫ్యాన్ శీను. అటువంటి శీను అంజలి అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఈ శీనువల్లే అంజలి కళ్లు పోతాయి. అతని రోల్ మోడల్ చిరంజీవిని ఆదర్శంగా తీసుకుని చిరంజీవి చే నడపడబడుతున్న ఛారిటబుల్ ట్రస్ట్ కి ఫండ్స్ తీసుకురావడానికి ఒక ఛారిటబుల్ గ్రూప్ తయారుచేసే ప్రయత్నం చేస్తాడు. మరి శీను తన ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడా? అంజలికి కళ్లు వచ్చాయా?
Details About శీనుగాడు చిరంజీవి ఫ్యాన్ Movie:
Movie Released Date | 23 Nov 2005 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|
Keypoints about Sreenugadu Chiranjeevi Fan:
1. Total Movie Duration: 2h 14m
2. Audio Language: Telugu