తాళ్
సబ్ టైటిల్స్ :
ఇంగ్లీష్
అనిల్ కపూర్, అక్షయ్ ఖన్నా, ఐశ్వర్యా రాయ్ ప్రధాన పాత్రలుగా 1999 హిందీ మ్యూజికల్ డ్రామా తాళ్ . ఉత్తమ సహాయ నటుడిగా అనిల్ కపూర్ కి, ఉత్తవు సంగీత దర్శకుడిగా ఎ.ఆర్.రహమాన్ కి, ఉత్తమ చిత్రంగా కూడా మొత్తం మూడు ఫిలింఫేర్ అవార్డులు గెలుచుకున్న హిట్ చిత్రం తాళ్. తారాబాబు అనే గాయకుడి కూతురు మాన్సి మానవ్ తో ప్రేమలో పడుతుంది. కానీ బాగా డబ్బున్న మానవ్ కుటుంబం, వాళ్ల ప్రేమను అంగీకరించకపోగా తారాబాబుని అవమానిస్తారు. బాధపడిన మాన్సి, తనకంటూ పేరు సంపాదించుకోవడానికి, విక్రాంత్ ట్రూప్ లో చేరుతుంది. త్వరలోనే పాపులర్ అవుతుంది. మరి ప్రేమికులు మళ్లీ కలుసుకుంటారా?
Details About తాళ్ Movie:
Movie Released Date | 10 Aug 1999 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|
Keypoints about Taal:
1. Total Movie Duration: 2h 48m
2. Audio Languages: Hindi,Tamil,Telugu,Kannada,Bengali,Malayalam