05 Mar 2025 • Episode 3299 : ఓంకారం - మార్చ్ 05, 2025 - ఎపిసోడ్
జ్యోతిష్యం, జాతకం గురించిన పూర్తి సమాచారం , వివరాల గురించి రూపొందిన కార్యక్రమం..ఓంకారం.రామలశాస్త్ర ఆధారంగా జాతక చక్ర పరిష్కారాలను సూచిస్తుంది కార్యక్రమం. చిన్న వ్యాపారులు ఏం చేసి బిజినెస్ టైకూన్స్ గా మారొచ్చో, ఏం చేస్తే వాళ్లు అభివృద్ధి పథంలో దూసుకుపోతారో..గురువుగారు స్వల్ప పరిష్కారాలు సూచిస్తారు. చిన్న చిన్న పరిష్కారాలతో గొప్పగొప్ప మార్పులు తీసుకొచ్చి జీవితంలో ఎదగవచ్చో గురువుగారు చెప్పే అద్భుత పరిష్కారాలతో కూడిన చక్కటి ఆధ్యాత్మిక తెలుగు కార్యక్రమం.. ఓంకారం.
Details About ఓంకారం Show:
Release Date | 5 Mar 2025 |
Genres |
|
Audio Languages: |
|