S1 E10 : ఎపిసోడ్ 10 - అంతం కాదిది
సీజన్ ఫినాలేలో సురంజన్ ఇంటికొచ్చేసరికి ఫర్జానా రక్తపు మడుగులో శవమై ఉంటుంది. హత్యానేరం కింద టీమ్ సభ్యులు ఘాజీ మనిషి షౌకత్‌ని అరెస్ట్ చేస్తారు కానీ గౌరవ్ సురంజన్‌ని అరెస్ట్ చేస్తానని బెదిరిస్తాడు. నాటకీయ పరిస్థితుల మధ్య అసలు నిజం బయటకొస్తుంది. తరువాత టీమ్‌పై అనుకోని దాడి జరగడంతో మాయ చనిపోతుంది, మీరా కిడ్నాపవుతుంది.
Details About లాల్‌బజార్ Show:
Release Date | 19 Jun 2020 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|