ఎపిసోడ్ 16 - అనుకోనిదే జరిగింది

S1 E16 : ఎపిసోడ్ 16 - అనుకోనిదే జరిగింది

ఆడియో భాషలు :
సబ్ టైటిల్స్ :

ఇంగ్లీష్

అర్జున్ తండ్రికి, అన్వర్‌కి మధ్య పాండి గొడవని సృష్టించాక ఇలాంటి విషయాల వల్ల మన సంబంధాలు పాడవ్వకూడదని ఫ్రెండ్స్ నిశ్చయించుకుంటారు. వచ్చే ఎన్నికల్లో రాసప్పకి పోటీగా ఎవరు నిలబడాలన్న డిస్కషన్‌లో కెప్టెన్ సూచించిన పేరుని అన్వర్ కాదనలేకపోతాడు. ఇటు మహా, అర్జున్‌ల మధ్య జరిగిన ఒక అనుకోని సంఘటన అందరినీ షాక్‌కి గురిచేస్తుంది.

Details About శివాంగి Show:

Release Date
23 Feb 2021
Genres
  • డ్రామా
  • Romance
Audio Languages:
  • Telugu
Cast
  • Kutty Padmini
  • Udhaya
  • Paayal Radhakrishna
  • Arnaav
Director
  • R.Pavan