18 Nov 2018 • Episode 24 : ఆట జూనియర్స్ - ఎపిసోడ్ నెం. 24 - నవంబర్ 18, 2018
ZEE తెలుగులోనే పాపులర్ షో అయిన ఆట జూనియర్స్ 4 సంవత్సరాలు తర్వాత అందరినీ అలరించడానికి మళ్లీ వచ్చింది! 12 మంది పోటీదారులు, 6 సూపర్ డాన్సర్‌లు మరియు మొత్తం 6 కొరియోగ్రాఫర్‌లతో ఆట జూనియర్స్ సరికొత్త సీజన్ ప్రేక్షకులకు డబుల్ ఫన్ అందించడానికి సిద్ధంగా ఉంది!నవంబర్ 25, 2018 నుండి ప్రారంభమవుతున్న ఈ షోకి యాంకర్‌గా పంచ డైలాగ్ కింగ్ రవి, న్యాయనిర్ణేతలుగా లక్ష్మి మంచు, నటరాజ్ మాస్టర్ ఉన్నారు. అంతేకాదు ప్రతీ ఎపిసోడ్‌కి ఒక ప్రత్యేక సెలెబ్రిటి న్యాయనిర్ణేత ఉంటారు.
Details About ఆట జూనియర్స్ Show:
Release Date | 18 Nov 2018 |
Genres |
|
Audio Languages: |
|