15 Apr 2018 • Episode 13 : కామెడీ నైట్స్ – ఎపిసోడ్ 13 – ఏప్రిల్ 15, 2018 – పూర్తి ఎపిసోడ్
యాంకర్స్ రవి, శ్రీముఖి కలిసి బుల్లితెర సెలబ్రిటీలైన రాంప్రసాద్, గెటప్ శ్రీను, అభినయ కృష్ణలను ఈ వారం గెస్ట్స్ గా ప్రోగ్రామ్ కు ఆహ్వానిస్తారు. కొన్ని ఫొటోలకు వారి చేత, ఆడియెన్స్ చేత ఫన్నీ కామెంట్లు చెప్పిస్తారు. తర్వాత డ్రామా జూనియర్స్ పిల్లలు వచ్చి ఓ స్కిట్ చేసి, అందర్నీ నవ్విస్తారు. అనంతరం వారి ముగ్గురిని పొడుపు కథలు అడిగి, తప్పు సమాధానాలు చెప్పిన వారితో కొన్ని ఫన్నీ టాస్కులు చేయిస్తారు. అలాగే వారితో ర్యాంప్ వాక్, మిమిక్రీలు కూడా చేయిస్తారు.
Details About కామెడీ నైట్స్ Show:
Release Date | 15 Apr 2018 |
Genres |
|
Audio Languages: |
|