ZEE5 Logo
  • హోమ్
  • టీవీ షొస్
  • చిత్రాలు
  • ప్రీమియం
  • వార్తలు
  • వెబ్‌ సిరీస్
  • రెంట్
  • సంగీతం
  • లైవ్ టీవీ
  • స్పోర్ట్స్
  • ఎడ్యురా
  • కిడ్స్
  • వీడియోస్
లాగ్ ఇన్
ప్లాన్ కొనండి
ఓకే బంగారం

ఓకే బంగారం

U/A 13+
2h 13m
2015
ఆడియో భాషలు :
తెలుగు
సబ్ టైటిల్స్ :

ఇంగ్లీష్

ఓకే బంగారం 2015 లోని రొమాంటిక్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ ముఖ్యపాత్రలలో నటించారు. ముంబైలోని కార్పోరేట్ సంస్ధలలో పనిచేస్తున్న ఆది (దుల్కర్ సల్మాన్), తార(నిత్యామీనన్) పోష్ లైఫ్ ని గడుపుతూంటారు. పెళ్లనే కాన్సెప్ట్ ని నమ్మని వీళ్లిద్దరూ.. అనుకోని పరిస్ధితుల్లో పరిచయమై.. ఆ స్నేహం అనతికాలంలోనే ఏకాభిప్రాయాలతో బలపడి.. సహజీవనం(లివ్ ఇన్ రిలేషన్ షిప్)గా రూపాంతరం చెందుతుంది. అయితే తమ భవిష్యత్ కోసం వీరిద్దరూ వేరు వేరు దేశాలకు వలస వెళ్లాల్సిన పరిస్ధితి వస్తుంది. ఈ నేపధ్యంలో వీరు తమ బంధానికి ఫుల్ స్టాప్ చెప్తారా..లేక దాన్ని పెళ్లితో బలపరుచుకుంటారా అనేది కథలో కీలకాంశం.

Details About ఓకే బంగారం Movie:

Movie Released Date
17 Apr 2015
Genres
  • డ్రామా
  • Romance
Audio Languages:
  • Telugu
Cast
  • Dulquer Salmaan
  • Nithya Menen
Director
  • Mani Ratnam

Keypoints about Ok Bangaram:

1. Total Movie Duration: 2h 13m

2. Audio Language: Telugu

Movies By Language
Hindi Movies