తెలుగమ్మాయి
తెలుగమ్మాయి - 2011 డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సలోని అశ్విని, విక్రమ్, షఫి, ఎమ్ ఎస్ నారాయణ, వేణు మాధవ్, గీత సింగ్, జీవా, జాన్సి, కొండవలస, షయాజి షిండే, సాయి కుమార్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకుడు రాజా వన్నేం రెడ్డి , నిర్మాత వనపల్లి బాబు రావు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు వందేమాతరం శ్రీనివాస్. కాళిదాసు హాస్టల్లో ఒక చిన్న అమ్మాయిని మానభంగం చేసి హత్య చేస్తాడు. రైల్వే స్టేషన్ లో చాలామంది పాత్రలు ఉన్నాయి , ఇందులో శివ, చిన్నా, మున్నా వంటి వారు కూడా పరిచయం అయ్యారు. వారు బాలా త్రిపుర సుందరిని ఆకట్టుకోవడానికి వివిద ప్రయత్నాలు చేస్తుంటారు. సికింద్రాబాద్ నుండి విజయవాడ వరకు ఈ చిత్రం నెమ్మదిగా ప్రయాణిస్తుండగా, కాళిదాసు ట్రైన్ గుంపులో చేరి, ప్రజలందరితో తప్పుగా ప్రవర్తిస్తుంటాడు, బాలా త్రిపుర సుందరి తో కూడా తప్పుగు ప్రవర్తిస్తాడు. అప్పుడు ఈ నలుగురు అబ్బాయిలు కాళిదాసును చంపాలనుకుంటారు. వారు ఏమి చేస్తారు – వాళ్ళు కాళిదాసు ని చంపుతారా ? వాస్తవానికి వారు అపరాధులా? అనేది మిగతా కథ.
Details About తెలుగమ్మాయి Movie:
Movie Released Date | 14 Oct 2011 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|
Keypoints about Telugammai:
1. Total Movie Duration: 2h 2m
2. Audio Language: Telugu