బొమ్మ అదిరింది - నవంబర్ 22, 2020

22 Nov 2020 • Episode 8 : బొమ్మ అదిరింది - నవంబర్ 22, 2020

ఆడియో భాషలు :

'ఇప్పుడు, భారతీయ వీక్షకులు వారి ప్రసారం కన్నా ముందే 'బొమ్మ అదిరింది' ఎపిసోడ్లను ZEE5లో చూడవచ్చు. ప్రతీవారం ప్రత్యేకమైన థీమ్‌తో వివిధ పరిస్థితుల ద్వారా వినోదాన్ని పంచే సరికొత్త షో 'బొమ్మ అదిరింది'. దీనికి శ్రీముఖి యాంకర్‌గా వ్యవహరించగా, నాగబాబు, జానీ మాస్టర్ న్యాయనిర్నేతలుగా ఉంటారు. గంటసేపు మిమ్మల్ని అలరించేందుకు కథా రూపంలో 3 బృందాలు, 2 ప్రత్యేక క్యారెక్టర్లతో పాటు ప్రతీవారం ఒక సెలబ్రిటీ మీ ముందుకు వస్తున్నారు.

Details About బొమ్మ అదిరింది Show:

Release Date
22 Nov 2020
Genres
  • ఎంటర్‌టైన్‌మెంట్
Audio Languages:
  • Telugu
Cast
  • Nagababu
  • Jani Master
  • Srimukhi