14 Aug 2020 • Episode 70 : Nayani finds a way to perform the Vratam - Trinayani
త్రినయని, సరికొత్త తెలుగు డ్రామా టీవీ సీరియల్. రాబోయే ప్రమాదాలను ముందుగానే చూసే ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతుంది కథ. కాని ఆమె అంటే ఇష్టంలేని వ్యక్తితోనే విధి ఆమెకు పెళ్లి జరిగేలా చేస్తుంది. తన భర్తకు జరగబోయే ప్రమాదాలను గ్రహించే ఆమె, భార్యగా తన హక్కుల కోసం పోరాడుతూనే భర్తను కూడా రక్షించాలని నిర్ణయించుకుంటుంది.
Details About త్రినయని Show:
Release Date | 14 Aug 2020 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|