S1 E17 : ఎపిసోడ్ 17 - దాగిన దొంగ
అఖిలని మూవీకి పిలిచి, ఆమెని సైకిల్ మీద తీసుకెళ్తున్న అర్జున్‌ని చూసిన మహాకి మండిపోతుంది. తర్వాత ఆ సైకిల్ సౌందరవల్లికి ముక్కలు ముక్కలుగా కనపడుతుంది. రాబోయే ఎలక్షన్స్‌లో మనకి పోటీగా రసాతి నిలబడుతోందని సేతు తన సోదరుడికి చెబుతాడు.
Details About శివాంగి Show:
Release Date | 23 Feb 2021 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|