ఇంగ్లీష్
యామిని నిర్ధోషిత్వాన్ని నిరూపించడానికి వంశీ దగ్గర ఒక ఉపాయం ఉంటుంది. కానీ జైలులో అతనిని కలిసినప్పుడు నేరాన్ని అంగీకరిస్తుంది యామిని.