ఓ మై ఫ్రెండ్
సిద్దార్ద్, శృతిహాసన్, హన్సిక మోత్వానీలు నటించిగా, 2011లో విడుదలైన తెలుగు రొమాంటిక్ చిత్రం ఓ మై ఫ్రెండ్. ఈ చిత్ర కథ చందు, సిరి అనే అపురూపమైన బాల్య స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. సిరి, ఉదయ్ ని ప్రేమిస్తుండగా, చందు,రితు తో ప్రేమలో పడతాడు. అయితే ఉదయ్,రితులు ఇద్దరూ కూడా చందు, సిరి ల మధ్య స్నేహాన్ని అపార్ధం చేసుకుని వారు ప్రేమలో వున్నారనే అపోహలోనే వుండిపోతారు. ఆ తర్వాత ఏమైంది?
Details About ఓ మై ఫ్రెండ్ Movie:
Movie Released Date | 11 Nov 2011 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|
Keypoints about Oh My Friend:
1. Total Movie Duration: 2h 4m
2. Audio Language: Telugu