ZEE5 Logo
  • హోమ్
  • టీవీ షొస్
  • చిత్రాలు
  • ప్రీమియం
  • వార్తలు
  • వెబ్‌ సిరీస్
  • రెంట్
  • సంగీతం
  • లైవ్ టీవీ
  • స్పోర్ట్స్
  • ఎడ్యురా
  • కిడ్స్
  • వీడియోస్
లాగ్ ఇన్
ప్లాన్ కొనండి
ప్రతినిధి

ప్రతినిధి

U/A
1h 58m
2014
ఆడియో భాషలు :
తెలుగు
శైలి :

నారా రోహిత్, శుబ్ర అయ్యప్ప, పోసాని కృష్ణమురళి, కోట, విష్ణువర్ధన్‌ తదితరులు ముఖ్య పాత్రలుగా 2014 లో ప్రశాంత్ మండవ రూపొందించిన తెలుగు సోషల్ డ్రామా ప్రతినిధి. నిర్మాత సాంబశివరావు, సంగీతం సాయి కార్తీక్. అవినీతి, అక్రమాలులతో నిండిపోయిన రాజకీయ వ్యవస్దతో విసుగెత్తిన శ్రీను(నారా రోహిత్)... ముఖ్యమంత్రి(కోట శ్రీనివాసరావు)ని కిడ్నాప్ చేస్తాడు. ఆయన్ని విడిపించటానికి రంగంలోకి దిగిన పోలీస్ కమీషనర్ (పోసాని) శ్రీను తో మాట్లాడి డిమాండ్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. సమాజానికి ఉపయోగపడే అతని డిమాండ్స్ విన్న కమీషనర్ ఆశ్చర్యపోతాడు. ప్రజలు,మీడియా అంతా శ్రీను ని హీరోగా గా జేజేలు కొడతారు. మరోప్రక్క పోలీసులు అసలు శ్రీను ఎవరు...ఎందుకిలా చేసాడు అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అప్పుడు బయిటపడిన ఓ విషయం వారిని షాక్ కు గురి చేస్తుంది. ఇంతకీ వారు తెలుసుకున్న శ్రీను ఫ్లాష్ బ్యాక్ ఏమిటి...శ్రీను కి సహకరించిన వారు ఎవరు...చివరకు ముఖ్యమంత్రిని వదిలేసారా...శ్రీను ని పోలీసులు ఏం చేసారు అనేది కథ.

Details About ప్రతినిధి Movie:

Movie Released Date
25 Apr 2014
Genres
  • డ్రామా
Audio Languages:
  • Telugu
Cast
  • Nara Rohith
  • Shubra Aiyappa
  • Sree Vishnu
Director
  • Prashanth Mandava

Keypoints about Prathinidhi:

1. Total Movie Duration: 1h 58m

2. Audio Language: Telugu

Movies By Language
Hindi Movies