గీత గోవిందం
2018లో రిలీజ్ అయిన రొమాంటిక్ కామెడీ సినిమా గీత గోవిందంలో విజయ్ దేవరకొండ, రష్మిక మరియు ఇతరలు నటించారు. సినిమా కథ, గీత(రష్మిక) ప్రేమలో పడి తన కోసం ఏమైనా చేయడానికి ఇష్టపడే విజయ (విజయ్ దేవరకొండ) చుట్టూ తిరుగుతుంది. కాని గీత మాత్రం అతని ప్రేమను , వ్యక్తిత్వాన్ని అస్సలు నమ్మదు. అంతేకాదు అతను ఆడవాళ్ల చుట్టూ తిరిగే మనిషి అని నమ్ముతుంటుంది. అదే సమయంలో గీత అన్నయతో, విజయ్ చెల్లెలకు పెళ్లి కుదురుతుంది. ఇక్కడ నుండి కథ మరింత ఆసక్తిగా సాగుతుంది. అయితే అసలు విజయ్ ఏమి చేస్తే గీత మనసును గెలుచుకోగలుగుతాడు?
Details About గీత గోవిందం Movie:
Movie Released Date | 15 Nov 2018 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|
Keypoints about Geetha Govindam:
1. Total Movie Duration: 2h 16m
2. Audio Languages: Telugu,Hindi