27 Jun 2020 • Episode 100 : సరసు ఎవరో తెలుసుకోవాలనుకుంటుంది తాయారు - నెం.1 కోడలు
రాహుల్-మేఘనల చనువుని చూసి అసూయపడుతుంది సరస్వతి. ఏకాంబరం వాగ్దేవిని కలిస్తే రాహుల్ గురించి చెప్పేస్తాడని అతని ప్రయాణం రద్దు చేయిస్తాడు తేజ. సరస్వతినే సరసు అని తెలియక సరసు ఇల్లుని చూపించమని సరస్వతిని అడుగుతుంది మేఘన. ఆపై ముగ్గురూ ఊర్లోకి వెళ్లగా, సరసు ఎవరో తెలుసుకోవడానికి తాయారు వాళ్లను వెంబడిస్తుంది.
Details About నెం.1 కోడలు Show:
Release Date | 27 Jun 2020 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|