బెలూన్
జై, అంజలి, యోగి బాబు, జనని అయ్యర్ ముఖ్యనటులుగా తెలుగులోకి డబ్ ఐన ZEE5 ఎక్స్‌క్లూజివ్ హర్రర్ కామెడీ మూవీ- బెలూన్. ఔత్సాహిక దర్శకుడు జై తను తీయబోయే హర్రర్ సినిమాకి ఇన్‌స్పిరేషన్ కోసం ఊటీలోని ఒక దెయ్యాల గృహానికి వెళ్తాడు. తర్వాత వరుసగా విచిత్ర సంఘటనలు జరుగుతాయి. వీటికి జై గతంతో సంబంధం ఉందా?
Details About బెలూన్ Movie:
Movie Released Date | 10 Jul 2020 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|
Keypoints about Balloon:
1. Total Movie Duration: 2h 13m
2. Audio Language: Telugu