ఇష్కేదరియా
సబ్ టైటిల్స్ :
ఇంగ్లీష్
శైలి :
మహాక్షయ్ చక్రవర్తి, ఎవ్లిన్ శర్మ జంటగా 2015 లో రూపొందిన హిందీ రొమాంటిక్ చిత్రం ఇష్కేదరియా. లవ్లీన్ అనే ఒక అందమైన టీచర్ తన తాతయ్య నెలకొల్పిన స్కూల్ కి ఫండ్స్ కోసం తిరుగుతూ వుంటుంది. ఆ క్రమంలో ఆగమ్ అనే మిలియనీర్ పరిచయమవుతాడు. ఇద్దరూ స్నేహితులవుతారు. ఆగమ్ లవ్లీని ప్రేమిస్తాడు కానీ లవ్లీన్ అర్జున్ అనే మ్యూజిషియన్ ఇష్టపడుతూ వుంటుంది. ఆగమ్ లవ్లీన్ ని ఎంతో గొప్పగా ప్రేమిస్తుంటాడు కాబట్టి ఆమె కలలు నెరవేరడానికి సహాయం చేయాలని నిర్ణయించుకుంటాడు.
Details About ఇష్కేదరియా Movie:
Movie Released Date | 25 May 2015 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|
Keypoints about Ishqedarriyaan:
1. Total Movie Duration: 2h 10m
2. Audio Languages: Hindi,Tamil,Telugu,Kannada,Bengali,Malayalam