బావ
సిద్దార్ద్ , ప్రణతి, రాజేంద్రప్రసాద్ ప్రధాన తారాగణంగా రాంబాబు దర్శకత్వంలో 2010 లో విడుదలైన రొమాంటిక్ డ్రామా బావ. తండ్రి ప్రేమ వివాహం వల్ల దూరమైన ఫ్యామిలీ నుండి అమ్మాయిని, తన కొడుకుకు పెళ్లి చేసుకుని మళ్లీ విడిపోయిన కుటుంబాలని కాపాడాలనుకుంటాడు తండ్రి. అందుకు తగ్గట్టుగానే కొడుకు, ఆ కుటుంబానికి చెందిన మరదలు వరలక్ష్మిని ప్రేమిస్తాడు. మరి ఆ గొడవల్లో నుండి తన మరదలిని పెళ్లి చేసుకోవడంలో వీరబాబు సక్సెస్ అయ్యాడా?
Details About బావ Movie:
Movie Released Date | 29 Oct 2010 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|
Keypoints about Baava:
1. Total Movie Duration: 2h 25m
2. Audio Language: Telugu