123 ఫ్రం అమలాపురం
రవిప్రకాశ్, నిత్యా దాస్, రాజా శ్రీధర్, అనిల్ ముఖ్యనటులుగా 2005లో వచ్చిన తెలుగు మూవీ - 123 ఫ్రం అమలాపురం. సిటీ నుంచి తమ ఊరు అమలాపురం వచ్చిన ఒక అమ్మాయిని చూసి ఆకర్షితులైన ముగ్గురు ఆమెని ఇంప్రెస్ చేసే ప్రయత్నాల్లో ఉండగా ఒక అనుకోని సంఘటన వారిని ప్రమాదంలో పడేస్తుంది.
Details About 123 ఫ్రం అమలాపురం Movie:
Movie Released Date | 19 Aug 2005 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|
Keypoints about 123 From Amalapuram:
1. Total Movie Duration: 2h 13m
2. Audio Language: Telugu