పోరాటం

పోరాటం

U/A 13+
2h 12m
ఆడియో భాషలు :

సూర్య, జ్యోతిక, శివకుమార్, రాధిక, రఘువరన్, రాణి, రామ్ జీ, బాలాజీ తదితరులు నటించగా, కె. ఆర్. జయ దర్శకత్వంలో 2007లో తమిళంలో ని ఉయిరిలె కలంతతు, తెలుగులో పోరాటం పేరుతో డబ్ అయిన యాక్షన్, ప్యామిలీ డ్రామా. రఘు పుట్టాక ఎంతో అపురూపంగా పెంచుకున్నారు రాధిక, శివకుమార్. పోలీస్ ఆఫీసర్ గా బిజీగా వుండే శివకుమార్ తన కు వీలయినప్పుడల్లా పిల్లలతో గడిపేవాడు. అయితే చాలా గ్యాప్ తర్వాత సూర్య పుడ్తాడు. చిన్నపిల్లాడు అవడంతో తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఎక్కువ సేపు సూర్యతో వుండడం భరించలేకపోయాడు రఘువరన్. దాంతో తమ్ముడి మీద కసిపెంచుకున్నాడు. తమ్ముడిని చంపడానికి కూడా వెనుకాడడు ఆ అన్న. ఐఎఎస్ ఆఫీసర్ అయినా కూడా బాల్యం నుండి వెంటాడిన ఒంటరితనం అతనితో ఏ పని చేయించింది?

Details About పోరాటం Movie:

Movie Released Date
1 Jan 2000
Genres
  • డ్రామా
  • Romance
Audio Languages:
  • Telugu
Cast
  • Surya
  • Jyothika
  • Radhika
  • Raghuvaran
  • Sivakumar
Director
  • Jaya

Keypoints about Poratam:

1. Total Movie Duration: 2h 12m

2. Audio Language: Telugu