పుకార్
సబ్ టైటిల్స్ :
ఇంగ్లీష్
అనిల్ కపూర్, మాధురి దీక్షిత్, డానీ డెన్జొన్గ్పా ప్రధాన పాత్రలుగా ,2000 లో విడుదలైన హిందీ యాక్షన్ డ్రామా పుకార్. రెండు జాతీయ అవార్డ్ లు అందుకుంది ఈ చిత్రం. అందులో ఒకటి అనిల్ కపూర్ కి బెస్ట్ యాక్టర్ అవార్డ్. దేశం కోసం మేజర్ జై ఏం చేసాడు, అతని ధైర్యసాహసాలు, త్యాగాలు, దేశం కోసం తపించే అతని ఉత్సాహం…వంటి అంశాల చుట్ట్ణూ కథ తిరుగుతుంది. ఇండియా మీద భారీగా ఎటాక్ చేయడానికి ప్రయత్నిస్తున్న అబ్రుష్ అనే ఒక భయంకరమైన ఉగ్రవాదిని పట్టుకోవడానికి జై ని నియమిస్తారు. మరి జై అబ్రుష్ ప్రయత్నాలను ఆపగలిగాడా? టార్గెట్ రీచ్ అయ్యాడా?
Details About పుకార్ Movie:
Movie Released Date | 8 Feb 2000 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|
Keypoints about Pukar:
1. Total Movie Duration: 2h 44m
2. Audio Languages: Hindi,Tamil,Telugu,Kannada,Bengali,Malayalam