23 Aug 2020 • Episode 1 : మెంటర్లు, జడ్జులను ఆహ్వానిస్తాడు ప్రదీప్ - సరిగమప - ది నెక్స్ట్ సింగింగ్ ఐకాన్
ఆడియో భాషలు :
శైలి :
యాంకర్ ప్రదీప్, పోటీదారులకు తోడుగా ఉండి మార్గనిర్దేశం చేసే మెంటర్లను స్వాగతిస్తాడు. తర్వాత, ముగ్గురు జడ్జులైన సంగీత దర్శకుడు కోటి, గేయ రచయిత చంద్రబోస్ మరియు గాయని ఎస్.పి శైలజ గారు స్టేజు మీదకు ఆహ్వానించబడతారు. సరిగమప - ది నెక్స్ట్ సింగింగ్ ఐకాన్ ఎపిసోడ్లను టీవిలో కన్నా ముందే ZEE5లో చూడండి.
Details About సరిగమప - ది నెక్స్ట్ సింగింగ్ ఐకాన్ Show:
Release Date | 23 Aug 2020 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|