ఎపిసోడ్ 3 - కాళరాత్రి - సుదీర్ఘ చీకటి రాత్రి

S2 E3 : ఎపిసోడ్ 3 - కాళరాత్రి - సుదీర్ఘ చీకటి రాత్రి

ఆడియో భాషలు :
సబ్ టైటిల్స్ :

ఇంగ్లీష్

అంబరీష్ ముఖర్జీ మృతదేహాన్ని కనుగొంటారు, మౌని అరెస్టవుతాడు. డాక్ దగ్గరకి వచ్చిన కాళి, దిలీప్‌లు అక్కడున్నవారిని చూసి అవాక్కవుతారు. పోలీస్ అక్కడకు వచ్చి కాళి, దిలీప్, జిన్‌లియాంగ్‌లని అరెస్ట్ చేస్తారు. ఈ హడావుడిలో స్వపన్ తప్పించుకుంటాడు. సనాతని వల్ల కాళి విట్నెస్ ప్రొటక్షన్ ప్రోగ్రాంలోకి బలవంతంగా చేరుతుంది.

Details About కాళీ Show:

Release Date
18 Jul 2020
Genres
  • డ్రామా
  • యాక్షన్
Audio Languages:
  • Telugu
Cast
  • Vidya Malvade
  • Shantilal Mukherjee
  • Abhishek Banerjee
  • Arindol Bagchi
  • Deepak Haldar
Director
  • Rohan Ghose
  • Aritra Sen
  • Korok Murmu