ఆడియో భాషలు: తమిళతెలుగుహిందీ
సబ్ టైటిల్స్: ఇంగ్లీష్
అను తన తల్లి అంతిమ సంస్కారాల కోసం వారణాసి వెళ్లగా, అక్కడ ఒక పురోహితుడు ఒక పురాతనమైన వస్తువుని తమిళనాడులోని ఒక గుడిలో ఇవ్వమని చెబుతాడు. అతని ఆదేశాలని ఆమె ధిక్కరించాలనుకుంటుంది కానీ విధి రాత మరోలా ఉంటుంది.
కాస్ట్
షేర్
ప్రోమో చూడండి