27 Dec 2021 • Episode 181 : షూటింగ్‌కి వెళ్లనున్న సియా
2 రోజుల పాటు షూటింగ్‌కి రావాలని సియాని అడుగుతాడు లంకేష్. గుడికి వెళ్లడం గురించి ఇందుమతి మరియు కౌసల్యకు అబద్ధం చెబుతుంది సియా. దాంతో ఊర్మిళ అనుమానిస్తుంది. దేవాన్ష్ కోసం పని చేయడం ప్రారంభిస్తాడు అనంత్.
Details About వైదేహి పరిణయం Show:
Release Date | 27 Dec 2021 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|