25 Oct 2021 • Episode 7 : రాధికకు సర్‌ప్రైజ్ ఇస్తాడు అమర్
అమర్, రాధిక క్లాస్‌కి అంతరాయం కలిగించి ఆమెను ఎయిర్‌పోర్ట్‌కి తీసుకువెళ్తాడు. ఆపై ఆమెకు సర్‌ప్రైజ్ ఇవ్వడానికి ఫ్లైట్ ఎక్కిస్తాడు. మరోవైపు పెళ్లి సంబంధం గురించి కృష్ణమూర్తి ఇంటికి వెళ్తుంది శకుంతల.
Details About అగ్నిపరీక్ష Show:
Release Date | 25 Oct 2021 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|