31 Dec 2019 • Episode 495 : గ్రామస్థులకు మంచి వార్తా అందిస్తుంది గీత - గుండమ్మ కథ
ఈ గుండమ్మ కథ పూర్తి ఎపిసోడ్లో, గ్రామస్థులు గీతకు మంచిగా స్వాగతం పలికి, వాళ్లకు పండిన మొదటి ధాన్యాన్ని ఇస్తారు. వాళ్లు సొంత ఇల్లులు కట్టుకోవచ్చని గీత చెప్పినప్పుడు గ్రామస్థులు సంతోషపడతారు. రామ్-ప్రియలను గీత మీదకు రెచ్చగొడుతుంది నాగేశ్వరి. సీనయ్యకు స్వాతిముత్యాన్ని పరిచయం చేస్తాడు శివ.
Details About గుండమ్మ కథ Show:
Release Date | 31 Dec 2019 |
Genres |
|
Audio Languages: |
|
Director |
|