S1 E7 : ఎపిసోడ్ 7 - ఊహించని రియాక్షన్
డీసీతో అవమానించబడ్డాక సురంజన్ తన ఫేవరెట్ డ్రింకింగ్ జాయింట్ దగ్గరకి వెళ్తాడు. రిజు అతన్ని వెతుకుతూ వస్తుంది. మూగ కూతురిని రేప్ చేసిన హారన్ ఆ కేసుని అమాయకుడైన కొడుకు మీదకి ఎలా మళ్లించాడన్న విషయాన్ని సురంజన్ రిజుకి చెబ్తాడు. బయటకొచ్చేసరికి రిజుని రాచ్‌పాల్ సింగ్ మనిషి షూట్ చేసి చంపేస్తాడు.
Details About లాల్‌బజార్ Show:
Release Date | 19 Jun 2020 |
Genres |
|
Audio Languages: |
|
Cast |
|
Director |
|